Latest News: NVIDIA: AI చిప్స్‌తో రికార్డు బద్దలు కొట్టిన ఎన్‌వీడియా

అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్‌వీడియా (NVIDIA) మరో మైలురాయిని అందుకుంది. టెక్ రంగంలో కొత్త చరిత్రను రాసిన ఈ కంపెనీ, ప్రపంచంలో తొలి $5 ట్రిలియన్ మార్కెట్ విలువ సాధించిన సంస్థగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది కేవలం మూడు నెలల వ్యవధిలోనే $4 ట్రిలియన్ నుండి $5 ట్రిలియన్‌కి ఎదగడం విశేషం. ఈ వేగవంతమైన పెరుగుదల టెక్ రంగంలో పెట్టుబడిదారుల విశ్వాసానికి సంకేతంగా భావించబడుతోంది. Read also: Railway Upgrade: తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు … Continue reading Latest News: NVIDIA: AI చిప్స్‌తో రికార్డు బద్దలు కొట్టిన ఎన్‌వీడియా