Telugu News: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువలో నమోదవుతున్న తగ్గుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. రూపాయి మార్కెట్‌లో తన స్వంత స్థాయిని తానే నిర్ణయించుకుంటుందని స్పష్టం కరెన్సీ మార్పులు సహజమేనని, దీనిని పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. Read Also: Redmi 15C: మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో రెడ్ మీ 5జీ ఆమె మాటల్లో— కరెన్సీ విలువల్లో మార్పులు జరిగితే, ఎగుమతి రంగానికి అది కొంతవరకు లాభదాయకంగా మారుతుందని పేర్కొన్నారు. “ఎక్స్ఛేంజ్ … Continue reading Telugu News: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన