Latest News: Lufthansa: విమానంలో ఫోర్క్‌తో దాడి – ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!

చికాగో(Chicago) నుంచి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా(Lufthansa) విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు భయంకర ఘటనకు కారణమయ్యాడు. 28 ఏళ్ల ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి అనే వ్యక్తి విమాన ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా రెండు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి చేశాడు. ఆ సమయంలో 17 ఏళ్ల యువకుడు నిద్రిస్తున్నాడు. అతడి భుజంపై పొడవగా, పక్కనే కూర్చున్న మరో 17 ఏళ్ల కుర్రాడిపై కూడా దాడి చేసి తల వెనుక భాగంలో గాయం చేశాడు. Read also: … Continue reading Latest News: Lufthansa: విమానంలో ఫోర్క్‌తో దాడి – ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!