Latest Telugu news : Khawaja Asif : అఫ్గాన్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతే: పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌

భారత్‌, అఫ్గాన్‌ సంబంధాలపై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న, నేడు, రేపు అఫ్గన్లు ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతుగానే ఉంటారన్నారు. అఫ్గాన్‌ శరణార్థులకు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌ మద్దతు ఇస్తున్నప్పటికీ, వారు భారత్‌కు దగ్గరగా, పాక్‌ పట్ల శత్రుత్వంతో ఉన్నారని ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వారు గతంలోనూ.. … Continue reading Latest Telugu news : Khawaja Asif : అఫ్గాన్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతే: పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌