Latest News: Kenya: కెన్యా విమాన దుర్ఘటనలో 11మంది మృతి
కెన్యా(Kenya) తీరప్రాంతం డయానీ నుంచి మసాయి మారా వైపు బయలుదేరిన చిన్న ప్రయాణికుల విమానం దారుణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించినట్లు మొంబాసా ఎయిర్ సఫారీ సంస్థ ధృవీకరించింది. మసాయి మారా ఆఫ్రికాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కాగా, అక్కడ నేషనల్ సఫారీ పార్క్‌కి వెళ్తున్న ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నారు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 5:30 గంటల సమయంలో విమానం కూలి పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటలు తీవ్రంగా … Continue reading Latest News: Kenya: కెన్యా విమాన దుర్ఘటనలో 11మంది మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed