Latest Telugu News: Trump: శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్‌, హమాస్‌ సంతకాలు

ఇజ్రాయెల్-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడితో ఇజ్రాయెల్-హమాస్‌ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్​లో పోస్ట్ చేశారు. మరోవైపు విషయాన్ని ఇజ్రాయెల్, హమాస్‌ కూడా ధ్రువీకరించాయి. గాజా మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్​ సంతకాలు చేయడం గర్వంగా భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. Syrup: కలుషిత దగ్గు సిరప్ కేసులో … Continue reading Latest Telugu News: Trump: శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్‌, హమాస్‌ సంతకాలు