Latest News: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి

పాలస్తీనాలోని గాజా (Gaza) స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు జరిపింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) గాజాను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఇందులో 22 మంది చనిపోయారని ప్రాణాలు కోల్పోయారని గాజా డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. Read Also: US Congress news : అమెరికా కాంగ్రెస్‌ ఎప్స్టీన్ ఫైళ్ల విడుదలకు ఆమోదం… గాజా (Gaza) లో 12 మంది, ఖాన్‌ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి … Continue reading Latest News: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి