Telugu News: Indian Woman Issue: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే:రణధీర్ జైస్వాల్

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమేనని చైనాకు భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంపై ఎంత తిరస్కరణ తెలిపినా వాస్తవం మారదని తేల్చిచెప్పింది. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళ పెమా (Indian Woman Issue) వాంగ్‌జమ్ థాంగ్‌డాక్ను నిర్బంధించిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన దౌత్యపరంగా పెద్ద వివాదంగా మారుతోంది. Read also : Pakistan shelling LOC : పాకిస్తాన్ ఉరి … Continue reading Telugu News: Indian Woman Issue: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే:రణధీర్ జైస్వాల్