Latest Telugu News: California:డ్రగ్స్ మత్తులో వాహనాలను ఢీకొట్టిన భారతీయుడు..ముగ్గురు మృతి

ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియా(California)లోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యాలబ్ సిటీకి చెందిన జషన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకొని మితిమీరిన వేగంతో ట్రక్‌ను నడుపుతున్నాడు. ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. హై స్పీడ్‌లో వచ్చి.. … Continue reading Latest Telugu News: California:డ్రగ్స్ మత్తులో వాహనాలను ఢీకొట్టిన భారతీయుడు..ముగ్గురు మృతి