Telugu News: Iceland: ఐస్‌లాండ్‌లో కనిపించిన  దోమల పై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

ప్రపంచంలో దోమలు(Mosquitoes) లేని స్వర్గధామంగా పేరుగాంచిన ఐస్‌లాండ్‌లో(Iceland) ఇప్పుడు ఆ ప్రత్యేకతకు తెరపడింది. చరిత్రలో తొలిసారిగా ఆ దేశంలో దోమలు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగానే ఈ మార్పు చోటుచేసుకుందని, దోమల ప్రవేశానికి అనువైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. ఐస్‌లాండ్‌ రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలోని క్జోస్‌ అనే ప్రాంతంలో ఈ దోమలను గుర్తించారు. Read also : Chiranjeevi: మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. మెగా సంబరాలు శాస్త్రవేత్తల … Continue reading Telugu News: Iceland: ఐస్‌లాండ్‌లో కనిపించిన  దోమల పై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..