Telugu News: Hong Kong: హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదం .. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇప్పటివరకు 44 మంది మరణించినట్లు అధికారుల వెల్లడిఒక నిర్లక్ష్యం దాని పర్యవసానం చాలా ఉంటుంది. ఆ నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ప్రమాదమో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ హాంకాంగ్ లో (Hong Kong) జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం తీవ్రంగా కలచివేస్తున్న ఘటన ఇది. వందలాదిమంది తమ నివాసాలను కోల్పోయి, తాత్కాలిక నివాసంలో తలదాచుకునే దుస్థితి ఏర్పడింది. … Continue reading Telugu News: Hong Kong: హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదం .. పెరుగుతున్న మృతుల సంఖ్య