Latest news: Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్

టామ్ క్రూజ్ – అనా డి అర్మాస్ ప్రేమ బంధానికి తెర హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) మరియు గ్లామరస్ హీరోయిన్ అనా డి అర్మాస్ తమ సంబంధాన్ని ముగించినట్లు సమాచారం. గత తొమ్మిది నెలలుగా ప్రేమలో (Hollywood) ఉన్న ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటారని గత కొద్దిరోజులుగా మీడియాలో ఊహాగానాలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా, వారి వివాహం అంతరిక్షంలో జరుగనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, … Continue reading Latest news: Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్