Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 7 భవనాలు దగ్ధం, 128 మంది మృతి

హాంకాంగ్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా ఏడు భారీ నివాస భవనాలు దగ్ధం కాగా, 128 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి ఒక సిగరెట్ పీక కారణమైందన్న ప్రచారం సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతోంది. Read Also: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి అగ్ని ప్రమాదానికి కారణంపై అనుమానాలు మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో, కార్మికుల్లో … Continue reading Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 7 భవనాలు దగ్ధం, 128 మంది మృతి