Telugu News: Ditwa Floods: మూడుదేశాలను ముచ్చెత్తిన వరదలు..1230 మంది మృతి

ఇండోనేసియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో గతవారం వరదలు సంభవించి భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని తీసుకొచ్చింది. కొండచరియలు విరిగిపడడం, రోడ్లు దెబ్బతినడంతో రవాణవ్యవస్థకు, విద్యుత్ సౌకర్యం దెబ్బతినడంతో ఇంటర్నెట్ సేవలకు ఆటంకం ఏర్పడింది. వరదలకు అనేకులు గల్లంతు అయ్యారు. Read Also: Breaking news: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ – ఐదుగురి మృతి అంతేకాక కొండచరియలు (Ditwa Floods) విరిగిపడి మరికొందరు మరణించారు. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల వంతెనలు తెగిపోయాయి, భారీ చెట్టు కూలిపోయాయి. … Continue reading Telugu News: Ditwa Floods: మూడుదేశాలను ముచ్చెత్తిన వరదలు..1230 మంది మృతి