Global warming : భగ్గుమన్న భూగోళం.. వాతావరణ మార్పుల మోత! లక్ష ప్రాణాలను మింగేసిన

Global warming : భూమి వేడెక్కిపోతున్న వాస్తవం మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆస్ట్రేలియా నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, (Global warming) 2023లో జరిగిన తీవ్ర వడగాల్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా మానవ చర్యల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,78,486 మంది అదనంగా మరణించారు. ప్రతి … Continue reading Global warming : భగ్గుమన్న భూగోళం.. వాతావరణ మార్పుల మోత! లక్ష ప్రాణాలను మింగేసిన