Cargo ship attack: భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

Cargo ship attack: పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సముద్ర మార్గంలో మరో ఘోరం జరిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలో భారతదేశానికి వస్తున్న ఒక భారీ కార్గో నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయ నౌకాయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది. రాయల్ థాయ్ నేవీ వెల్లడించిన వివరాల ప్రకారం.. థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. ఇది గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు … Continue reading Cargo ship attack: భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు