Telugu News: Bangladesh: షేక్ హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నా ఆమెపై కేసుల కొనసాగింపు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు మరణశిక్ష మరోవైపు జైలు శిక్షలు వేస్తూనే ఉన్నాయి ఆ దేశపు కోర్టులు. ఈ పరిస్థితుల్లో నిజంగా హసీనా తన స్వదేశానికి వెళ్తే.. బతకనిస్తారా అనే సందేహం కలగకమానదు. ప్రస్తుతం ఆమెపై భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్ లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు … Continue reading Telugu News: Bangladesh: షేక్ హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష