Telugu News: America: ట్రంప్ ఆరోగ్యానికి డోకాలేదు.. వైట్ హౌస్ ప్రకటన

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కు జ్ఞాపకశక్తి మందగించిందని, నిత్యం ఆయన ఆరోగ్యంపై పలు సెటేర్లు వేసే ట్రంప్ నేడు ఆయన ఆరోగ్యంపై కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మీడియా వేసే ప్రశ్నలకు ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూనే తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చుకునే దుస్థితి ఏర్పడింది. డెమోక్రాట్ నేతలు ట్రంప్ ఆరోగ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని … Continue reading Telugu News: America: ట్రంప్ ఆరోగ్యానికి డోకాలేదు.. వైట్ హౌస్ ప్రకటన