Telugu News: America: అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అమెరికాలోని (America) బర్మింగ్‌హామ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోరమైన అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు తెలంగాణ విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. ఉన్నత విద్య (MS) అభ్యసించడం కోసం నాలుగేళ్ల క్రితం (2021లో) ఆమె అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్‌హామ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలిసింది. Read Also: USA: అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్ సహజారెడ్డి (Sahaja Reddy) స్వస్థలం మేడ్చల్ జిల్లా, … Continue reading Telugu News: America: అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి