Telugu News: Africa: సైన్యం చేతిలో గినియా-బిస్సావు.. పరారీలో అధ్యక్షుడు
ప్రజాస్వామ్య పాలన బలమైన పాలన. కానీ కొన్నిదేశాలు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన పాలకుల గెలుపును అంగీకరించకుండా సైన్యం దేశాన్ని తమ గుప్పింట్లోకి తీసుకోవడం మనం చూస్తునే ఉన్నాం. తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని (Africa) చిన్న దేశమైన గినియా-బిస్సావులో (guinea bissau) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం మధ్యాహ్నం రాజధాని బిస్సావులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అధ్యక్ష భవనం చుట్టూ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే సైన్యం మొత్తం దేశాన్ని తమ … Continue reading Telugu News: Africa: సైన్యం చేతిలో గినియా-బిస్సావు.. పరారీలో అధ్యక్షుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed