Trump’s ‘Peace Deal’ : ట్రంప్ ‘పీస్ డీల్’ను స్వాగతించిన 8 ముస్లిం దేశాలు

అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య లేదా యుద్ధంలో ఉన్న వర్గాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం కుదుర్చుకునే ఒప్పందాన్ని ‘పీస్ డీల్’ (Peace Deal) అంటారు. ఇది సాధారణంగా రాజకీయ, భౌగోళిక, ఆర్థిక లేదా మతపరమైన విభేదాల కారణంగా జరుగుతున్న ఘర్షణలను ముగించడానికి చర్చల ద్వారా కుదిరే ఒక సమగ్ర ఒప్పందం. ఇందులో యుద్ధం నిలిపివేత (ceasefire), సరిహద్దు వివాదాల పరిష్కారం, శరణార్థుల పునరావాసం, భవిష్యత్ భద్రతా హామీలు వంటి అంశాలు ఉంటాయి. ఈ ఒప్పందం చట్టబద్ధంగా … Continue reading Trump’s ‘Peace Deal’ : ట్రంప్ ‘పీస్ డీల్’ను స్వాగతించిన 8 ముస్లిం దేశాలు