Latest Telugu News: Gaza: 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం తొలిదశకు ఇజ్రాయెల్, హమాస్(Israel-Hamas) అంగీకారం తెలిపాయి.ఇది రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి శాశ్వత ముగింపు దిశగా పడిన ముందడగని చెబుతున్నారు. సెప్టెంబర్ 29న శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా ఉన్నారు. ఈ ప్లాన్‌లోని నిబంధనలను ఇజ్రాయెల్ అంగీకరిస్తోందని ఆయన చెప్పారు. తమ వద్ద ఉన్న మిగిలిన 48మంది … Continue reading Latest Telugu News: Gaza: 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం