Injustice to Telangana in budget.. Mahesh Kumar

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం.. మహేష్ కుమార్

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కేంద్ర బడ్జెట్‌ పై స్పందించారు. తెలుగు మహిళ అయిన నిర్మలా సీత రామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు..కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం అని ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని అన్నారు.

Advertisements
image

ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరణాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయలని చూస్తుందని ఫైర్‌ అయ్యారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని తెలిపారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Related Posts
Donald Trump: పుతిన్ , జెలెన్ స్కీకి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Donald Trump పుతిన్ , జెలెన్ స్కీకి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Donald Trump: పుతిన్ , జెలెన్ స్కీకి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన Read more

విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి : మంత్రి నిర్మలా సీతారామన్‌
Efforts to restore Visakhapatnam Steel to its former glory.. Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లారని Read more

Telangana :భర్త రక్త పరీక్షలు చేయించుకోవడం లేదని..ఆత్మహత్య కు పాల్పడ్డ భార్య
MadhyaPradesh:సినిమా హాల్ పైకప్పు కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి

ప్రస్తుతం సమాజంలో ఆత్మహత్యలు అత్యంత తీవ్రమైన సమస్యగా మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకునే దుస్థితి నెలకొంది. ఎక్కడైనా సమస్యలు వస్తే వాటిని అధిగమించేందుకు మార్గాలు Read more

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
Gadari Kishore Kumar

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు Read more

×