ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

WhatsApp Image 2025 02 05 at 17.25.59 d52d23e7

ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా
మ‌ల్కాజిగిరిలో 1200 గజాల స్థ‌లానికి క‌బ్జాల‌ నుంచి విముక్తి. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ప్రక్రియ అనుకున్నదాని కన్నా సులభంగా పూర్తయింది.

  • న‌గ‌రంలోని ప‌లు ర‌హ‌దారుల‌కు అడ్డుగా నిర్మించిన ప్ర‌హ‌రీలను హైడ్రా బుధ‌వారం తొల‌గించింది.
  • కాల‌నీవాళ్లు ప్ర‌హ‌రీలు నిర్మించి త‌మ నివాస ప్రాంతాల‌కు వెళ్లే మార్గాల‌ను మూసేస్తున్నార‌ని వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రాచ‌ర్య‌లు చేస్తున్నాయి. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా చర్య పలు కాలనీల్లో హర్షం అందుకుంది.
  • మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీలో రాకపోకలకు అడ్డుగా ఎన్ ఆర్ ఐ కాలనీవారు నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించడంపై ప్రశంసలు పొందింది.
  • దీంతో 4 కాల‌నీల‌కు మార్గం ఏర్ప‌డింది. సీనియ‌ర్ సిటిజ‌న్ కాల‌నీ, శాంతి విల్లాస్‌, ల‌క్ష్మి విల్లాస్‌, గౌరీనాథ్ పురం, వంపుగూడ కాల‌నీల‌కు రాక‌పోక‌లు సుల‌భం అయ్యాయి.
  • ద‌మ్మాయిగూడ పోయే ప్ర‌ధాన ర‌హ‌దారిక చేరాలంటే గ‌తంలో చుట్టు తిరిగి 3 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌చ్చేద‌ని.. ఇప్పుడు కేవ‌లం 100 మీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతోంద‌ని సీనియ‌ర్ సిటిజ‌న్ కాల‌నీ వాసులు పేర్కొన్నారు.
  • ర‌హ‌దారుల‌కు అడ్డంగా నిర్మించిన ప్ర‌హ‌రీల‌ను కూల్చిన చోట వెంట‌నే రోడ్డులు వేస్తామ‌ని కాప్రా మున్సిపాలిటీ అధికారులు హామీ ఇచ్చిన‌ట్టు స్థానికులు తెలిపారు. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా వలన ఇప్పుడు రోడ్డులు వేయడం సులభం.
  • శంషాబాద్ మండ‌లం రాళ్ల‌గూడ విలేజ్ వ‌ద్ద కూడా ఔట‌ర్ రింగురోడ్డుకు చేరేందుకు వీలు లేకుండా ర‌హ‌దారుల‌కు అడ్డంగా నిర్మంచిన ప్ర‌హ‌రీని హైడ్రా బుధ‌వారం తొల‌గించింది.
  • మ‌ల్కాజిగిరి స‌ర్కిల్ ప‌రిధిలోని సైనిక్‌పురిలో ఆర్మీ ఆఫీస‌ర్ల కాల‌నీకి అడ్డుగా నిర్మించిన 50 మీట‌ర్ల ప్ర‌హ‌రీని కూడా హైడ్రా తొల‌గించి మార్గాన్ని ఏర్పాటు చేసింది.

1200ల గ‌జాల స్థలాన్ని కాపాడిన హైడ్రా..

  • మ‌ల్కాజిగిరి స‌ర్కిల్ ప‌రిధిలోని డిఫెన్స్ కాల‌నీలో స‌ర్వే నంబ‌రు 218\1లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లం క‌బ్జా అయ్యిందంటూ హైడ్రాకు పిర్యాదులు. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా పనితీరులో ఈ ప్రాంతంలో చర్చకు వచ్చింది.
  • దాదాపు 1200 గ‌జాల స్థ‌లాన్ని అక్క‌డ అసోసియేష‌న్ పెద్ద‌లు ప్లాట్లుగా చేసి విక్ర‌యించారంటూ హైడ్రాను ఆశ్ర‌యించిన స్థానికులు.
  • డిఫెన్స్ కాల‌నీ నివాసితుల ఫిర్యాదు మేర‌కు స్థానిక అధికారుల‌తో క‌లిసి విచారించిన‌ హైడ్రా. 5 ప్లాట్‌లుగా చేసి కొన్నిటిని అమ్మగా.. మ‌రి కొన్నిటిని వారి ఆధీనంలో పెట్టుకున్న‌ట్టు నిర్ధార‌ణ‌. రహదారులపై అడ్డుగోడలను తొల‌గించిన హైడ్రా చర్యలు ఇక్కడ కూడా విజయవంతమయ్యాయి.
  • క‌బ్జాలను తొల‌గించి.. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన జీహెచ్ ఎంసీ ల్యాండ్‌గా పేర్కొంటూ హైడ్రా పేరిట బోర్డులు ఏర్పాటు.
Related Posts
Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..
Telangana :కామారెడ్డి జిల్లా లో పదో తరగతి పేపర్ లీక్..

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నాపత్ర లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన Read more

మహబూబాబాద్ మహాధర్నాకు బయలుదేరిన కేటీఆర్
KTR left for Mahabubabad Mahadharna

హైదరాబాద్‌: మానుకోట గిరిజన మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం గిరిజన Read more

అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR direct question to Cong

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ Read more

విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ ఫైర్
Telangana CM Revanth returns to Hyderabad from Davos

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించారు. దావోస్ పర్యటనకు పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే లక్ష్యమని, దీనిపై తప్పుడు విమర్శలు చేయడం Read more