Cyber Crime: సజ్జనార్‌ పేరుతో సైబర్‌ మోసాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌(VC Sajjanar) పేరును ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు (Cyber Crime)మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో ఆయన ఫొటోను ప్రొఫైల్‌గా ఉంచి, వివిధ నంబర్ల నుంచి ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం ఆయన దృష్టికి రాగానే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సజ్జనార్‌ స్పష్టంగా పేర్కొంటూ, “నా ఫొటోతో ఉన్న వాట్సప్‌ అకౌంట్లు నకిలీ. వాటి నుంచి వచ్చే సందేశాలు మోసపూరితమైనవి. ఎవరూ స్పందించవద్దు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ … Continue reading Cyber Crime: సజ్జనార్‌ పేరుతో సైబర్‌ మోసాలు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక