Huge encounter.. 11 Maoists killed

భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భ‌ద్రతా బ‌ల‌గాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. మావోయిస్టుల‌కు మ‌ధ్య భీక‌ర‌మైన ఎదురుకాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయారు. పామేడు, మ‌ద్దేడు అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి చెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో భ‌ద్రతా బ‌ల‌గాల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని స‌మాచారం.

image
image

ఈరోజు ఉదయం 9గంటల నుంచి భద్రతా బలగాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్నండగా మావోయిస్టుల నుంచి కాల్పులు జరిగాయి. పోలీసులు ఎదురుకాల్పులు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. కాగా, ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.

Related Posts
రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ విజేతలను సత్కరించిన ఐటిసి వావ్
ITC WOW recognizes students and schools who have supported the Clean India Mission

హైదరాబాద్ : పర్యావరణ అనుకూల పద్దతిలో వ్యర్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ పద్ధతుల ద్వారా పర్యావరణ నిర్వహణ మరియు వనరుల పరిరక్షణకు తమ నిబద్ధతను బలోపేతం చేస్తూ, Read more

స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రధాని మోడీ
Prime Minister Modi participated in the cleanliness drive

Prime Minister Modi participated in the cleanliness drive న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చీపురు ప‌ట్టి ఆయ‌న చెత్త‌ను Read more

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య
Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.. హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే Read more

జెలెన్‌స్కీకి పై రష్యా వ్యంగ్యాస్త్రాలు
Russian ironies over Zelensky

జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే.. మాస్కో: మీడియా ఎదుటే అమెరికా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలపై Read more