subbaraju dies

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం

దసరా పండగ వేళ హోంగార్డు ఇంట్లో విషాదం నెలకొన్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

సుబ్బరాజు ఓ హోటల్‌లో టిఫిన్‌ తీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్బరాజు మృతి తో వారి కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

Related Posts
అమరావతిలో 1000 పడకలబసవతారకం క్యాన్సర్ హాస్పటల్..
basavatharakam amaravathi

అమరావతిలోని తుళ్లూరు శివారు ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మరియు రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి సిద్ధం అవుతోంది. తానాపతి చెరువు నుంచి నెక్కల్లుకు వెళ్లే మార్గంలో 15 Read more

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ
17 thousand employees fired. Boeing aircraft company

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది Read more

తెలంగాణలో నేరాలు 22.5% సైబర్ నేరాలు 43% పెరిగాయి
తెలంగాణలో నేరాలు 22.5 సైబర్ నేరాలు 43 పెరిగాయి

తెలంగాణలో 2024లో నేరాల రేటు గణనీయంగా పెరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ వెల్లడించారు. 2023లో 1,38,312 కేసుల నుంచి 2024లో నేరాల Read more

కన్నప్పను న్యూజిలాండ్లో ఎందుకు చిత్రీకరించారు?
కన్నప్పను న్యూజిలాండ్లో ఎందుకు చిత్రీకరించారు

మంచు విష్ణు తన రాబోయే చారిత్రక చిత్రం 'కన్నప్ప'ను భారతదేశంలో కాకుండా న్యూజిలాండ్లో చిత్రీకరించడానికి కారణాన్ని తాజాగా వెల్లడించారు. ఈ చిత్రం శివుడి భక్తుడైన కన్నప్ప కథ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *