Vizag Steel Plant : విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య నిర్ణయానికి నిరసనగా కార్మిక సంఘాలు స్పందించాయి. ఈ నెల 16వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ యాజమాన్యం అప్రమత్తమైంది.

Advertisements

కార్మిక సంఘాల సమ్మె

కార్మిక సంఘాల సమ్మె నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అన్ని సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

vizag steel plant employees

కార్మికుల తొలగింపు నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఇప్పటికే తీవ్రతరంగా మారిన విషయం తెలిసిందే. కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు చేపట్టనున్న సమ్మెపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారిస్తోంది. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయానికి కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts
ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనన్న విజయమ్మ?
ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనన్న విజయమ్మ?

వైఎస్ జగన్ మరియు షర్మిల మధ్య ఆస్తుల వివాదం తీవ్రంగా మారిన సమయంలో, వారి తల్లి వైఎస్ విజయమ్మ తన మనసులోని బాధను బహిరంగ లేఖ ద్వారా Read more

నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా
BRS Maha Dharna in Nalgonda today

హైదరాబాద్‌ : బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ Read more

Supreme Court : భాష అనేది మతం కాదు : సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు కొత్త CJIగా జస్టీస్‌ బీఆర్ గవాయి!

Supreme Court : నేమ్‌ బోర్డుల్లో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భాష అనేది మతం కాదని Read more

సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం..!
arrival of Sunita Williams is further delayed..!

న్యూఢిల్లీ: రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, సాంకేతిక కారణాల వల్ల కొంత కాలం నుండి అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×