srisailam

శ్రీశైల దేవస్థానంలో పదోన్నతులపై హైకోర్టు మొట్టికాయలు

శ్రీశైల దేవస్థానంలో ఏడాది జనవరి 16న ఇచ్చిన పదోన్నతుల్లో అనర్హులకు లబ్దిపొందారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ పలువురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ శాఖ కమిషనర్
ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించింది. అర్చుడిగా ఉన్న ఎం రవి కుమార్ స్వామికి అర్హత లేకున్నా కూడాముఖ్య అర్చకుడిగా పదోన్నతులు కల్పించాలని విచారంలో గుర్తించిన హైకోర్టు వెంటనే ఆయన ఉత్తరం నిలిపివేయాలని తీర్పు వెలువరించింది.

Related Posts
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం

తిరుమలలో భక్తులకు ఉక్కిరిబిక్కిరి చేసిన ఘటన చోటుచేసుకుంది. పవిత్రమైన తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. హఠాత్తుగా 47వ కౌంటర్‌లో మంటలు చెలరేగడంతో Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !
Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం Read more