Kitchen Tips: వంటింటి చిట్కాలు.. ఆహారం తాజాగా, రుచిగా ఉండాలంటే?

ఉప్పు ఎప్పుడూ తేమగా మారకుండా ఉండాలంటే నిల్వ చేసే(Kitchen Tips) డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేయండి. ఇది అదనపు తేమను ఆకర్షించి ఉప్పును పొడిగా ఉంచుతుంది. అల్లం, వెల్లుల్లి ఎక్కువ రోజులు తాజాగా ఉండే చిట్కాఅల్లం, వెల్లుల్లిని కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా ఉంచితే అవి పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా నిలుస్తాయి. బంగాళదుంపల మట్టి వాసన పోయే సీక్రెట్ టిప్కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేసి ఉడికించండి. దీంతో మట్టి … Continue reading Kitchen Tips: వంటింటి చిట్కాలు.. ఆహారం తాజాగా, రుచిగా ఉండాలంటే?