News Telugu: Health: వైట్ బ్రెడ్: ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు

వైట్ బ్రెడ్ అనేది చాలామంది ప్రతిరోజూ తీసుకునే ఆహారం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ లేదా తీపి వంటకాల్లో విరివిగా వాడుతారు. కానీ వైట్ బ్రెడ్ తినడం మన ఆరోగ్యానికి మేలు చేయకపోవడం వైద్యులు, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైట్ బ్రెడ్ ఎక్కువగా మైదా పిండితో తయారు చేయబడుతుంది. మైదా పిండి పూర్తిగా రిఫైన్ చేయబడిన గోధుమ పిండి మాత్రమే, అందులో సహజ పోషకాల కొరత ఉంటుంది. కాబట్టి దీన్ని తరచుగా తినడం వల్ల రక్తంలో … Continue reading News Telugu: Health: వైట్ బ్రెడ్: ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు