News Telugu: COVID-19: తండ్రికి కరోనా వస్తే… పిల్లల మెదడుకు ముప్పా?

COVID-19: తండ్రికి గర్భధారణకు ముందు కొవిడ్-19 (COVID-19) సోకితే, పుట్టబోయే పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆస్ట్రేలియాలోని తాజా అధ్యయనం సూచిస్తుంది. ముఖ్యంగా, ఈ పరిస్థితిలో పిల్లల్లో ఆందోళన లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ఫ్లోరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో, తండ్రి శుక్రకణాల్లో కరోనా (corona) వైరస్ కారణంగా వచ్చే చిన్న స్థాయి మార్పులు, పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థ … Continue reading News Telugu: COVID-19: తండ్రికి కరోనా వస్తే… పిల్లల మెదడుకు ముప్పా?