Telugu News: Cancer: మలంలో రక్తం – క్యాన్సర్ సంకేతం!

తక్కువ వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) బారినపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ హెల్త్‌కి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ఒక ముఖ్యమైన అంశాన్ని బయటపెట్టింది. Read Also: Tirupati: అత్త-అల్లుడి సంబంధం: అడ్డుకున్న కూతురిపై దాడి ధ్యయనంలోని ముఖ్య విషయాలు పరిశోధన ప్రకారం — 50 ఏళ్లలోపు వయసున్న వ్యక్తుల్లో మలద్వారం నుంచి రక్తస్రావం (Rectal Bleeding) కనబడితే, అది పెద్దపేగు క్యాన్సర్‌కు అత్యంత బలమైన … Continue reading Telugu News: Cancer: మలంలో రక్తం – క్యాన్సర్ సంకేతం!