Telugu News: Cancer: గుండె లోపాలతో పుట్టిన శిశువులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ?

తాజా వైద్య పరిశోధన ప్రకారం, జన్మనుంచి గుండె లోపాలు ఉన్న శిశువుల్లో క్యాన్సర్‌(Cancer) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (AHA) తాజాగా ప్రచురించిన అధ్యయనంలో వెల్లడించింది. పరిశోధన ప్రకారం, గుండె లోపాలున్న శిశువుల్లో 66% ఎక్కువ క్యాన్సర్(Cancer) కేసులు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా రక్తనాళాలు లేదా గుండెకవాటాల లోపాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. Read Also: Pakistan: ఒక్క టమాటా ఖరీదు రూ.75.. ఆదుకోవాలంటూ భారత్కు … Continue reading Telugu News: Cancer: గుండె లోపాలతో పుట్టిన శిశువులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ?