BloodGroup Diet: రక్త గ్రూప్‌ ఆధారంగా ఆహారం ఎందుకు తీసుకోవాలి ?

కొన్ని ఆహారాల్లో ఉండే లెక్టిన్‌ అనే ప్రోటీన్ మన రక్తంలోని యాంటిజెన్లతో రియాక్ట్‌ అవుతూ శరీరానికి హానికరం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను దెబ్బతీయడం, ఇన్‌ఫ్లమేషన్‌ పెంచడం, అలర్జీలు కలిగించడం వంటి సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. రక్తగ్రూప్‌ ప్రకారం ఆహారం తీసుకుంటే ప్రయోజనాలేమిటి? సరికొత్త పరిశోధనల ప్రకారం రక్తగ్రూప్‌కు(BloodGroup Diet) అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల: రక్తగ్రూప్‌ A వారికి ఏ ఆహారం మంచిది? తీసుకోవాల్సిన ఆహారం ఈ ఆహారాలు A గ్రూప్‌(BloodGroup Diet) … Continue reading BloodGroup Diet: రక్త గ్రూప్‌ ఆధారంగా ఆహారం ఎందుకు తీసుకోవాలి ?