News Telugu: Alcohol: తాగుడుకు దూరమవుతున్న యువత.. మంచి పరిణామమే..

Alcohol: మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ స్నేహితుల ప్రోద్భలమో, అదొక న్యూట్రెండ్ అనుకుని చాలామంది వీటికి బానిసలుగా మారుతున్నారు. మద్యం.. ఈ వ్యసనం వల్ల ఎన్ని కుటుంబాలు పతనమవుతున్నాయో మనకు తెలియనిది కాదు. మద్యం (Alcohol) అమ్మకూడదని, మద్యాన్ని నిషేధించాలని గతంలో మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు. సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వాలు దిగొచ్చి, మద్యాన్ని నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పక్క రాష్ట్రాల నుంచి చాటుమాటుగా … Continue reading News Telugu: Alcohol: తాగుడుకు దూరమవుతున్న యువత.. మంచి పరిణామమే..