Latest Telugu News : Smoke while drinking tea : టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ (Smoke while drinking tea) ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ … Continue reading Latest Telugu News : Smoke while drinking tea : టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?