Plastic: ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఈరోజుల్లో ప్లాస్టిక్(Plastic) అనేది మన జీవనంలో విడదీయరాని భాగంలా మారిపోయింది. నీళ్లు నిల్వ చేయడం నుంచి ఆహారాన్ని ప్యాక్ చేయడం వరకు దాదాపు ప్రతిచోటా ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే సౌలభ్యం ఆరోగ్యానికి శత్రువుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also:  Smoke while drinking tea : టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.? ప్లాస్టిక్(Plastic) ఉత్పత్తుల్లో సాధారణంగా కనిపించే బిస్పినాల్-ఏ (BPA) అనే రసాయనం శరీరానికి హానికరమైందిగా పరిగణించబడుతుంది. ఈ రసాయనం మన … Continue reading Plastic: ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు