Persimmon Fruit : అమర ఫలం ప్రయోజనాలు: శీతాకాలపు సూపర్‌ఫుడ్

చలికాలం రాగానే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో అమర ఫలం లేదా పెర్సిమన్ ఒకటి.(Persimmon Fruit) దీనిని జపనీస్ ఫ్రూట్, చైనీస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. బయట ఆరెంజ్ రంగులో, లోపల తియ్యగా–పుల్లగా ఉండే ఈ పండు రుచికరమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని నిపుణులు “వింటర్ సూపర్‌ఫుడ్”గా సూచిస్తున్నారు. అమర ఫలం అందించే ఆరోగ్య ప్రయోజనాలు 1. కంటి ఆరోగ్యానికి మేలు అమర ఫలంలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది … Continue reading Persimmon Fruit : అమర ఫలం ప్రయోజనాలు: శీతాకాలపు సూపర్‌ఫుడ్