Ganta Srinivasa Rao comments on ysrcp party

ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయిన నావ..గంటా శ్రీనివాసరావు

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా పడిపోయిన నావగా ఉన్నదని శ్రీనివాసరావు మండిపడ్డారు. మునిగిపోయిన నావలో ఒక్కరి కొద్దీ కూడా ఉండలేరని ఆయన వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఆయన మాట్లాడుతూ..వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైకాపా నేతలు ఇప్పుడు చూస్తున్నారా?అని వ్యాఖ్యానించారు.

ఇకపోతే..”భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించాలనే ఆలోచన ఉందని చెప్పారు. అధ్వాన రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకురావడానికి మంత్రి లోకేశ్‌ పనిచేస్తున్నారు. నగర అభివృద్ధిపై శనివారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో మేము పూర్తిగా కసరత్తు చేస్తున్నాం” అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Related Posts
పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను – రాజ్ పాకాల
KTR brother in law Raj Pakala is coming to Mokila PS today

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి పోలీసులు విచారించారు. మోకిల పోలీసులు ఆయనను ప్రశ్నించిన తర్వాత రాజ్ పాకాలు మీడియాతో మాట్లాడుతూ.. Read more

రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ నోటీసులు
RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో 'వ్యూహం' సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై Read more

ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more

మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
medical shops

ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *