Free fry distribution from 1 1

రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 7వ తేదీ మిగతా జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం కోరారు.

Related Posts
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
tirumala vaikunta ekadasi 2

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో భక్తుల కోసం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతులు, Read more

ఆంధ్ర గవర్నర్ కు లావణ్య లేఖ
ఆంధ్ర గవర్నర్ కు లావణ్య లేఖ

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన మస్తాన్ సాయి - లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల పరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న Read more

హైడ్రా కూల్చివేతలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
uttam

హైడ్రా కూల్చివేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అనుమతులు ఉన్న నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసారు. హైడ్రా కూల్చివేతలు శాసనబద్ధమైన Read more

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి – డైరెక్టర్ పూరీ
director puri

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తన పాడ్కాస్ట్‌లో సోషల్ మీడియా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా నెగటివిటీకి కేంద్రంగా మారిందని, ఇది Read more