aga khan died

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కన్నుమూత

బిలియనీర్,పద్మవిభూషణ్ గ్రహీత,ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88)ఈ విషయాన్నీ ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది.

Aga Khan Feb5

‘ఆగాఖాన్ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నాం.ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన బేధాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం’.అని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఓ ప్రకటనలో పేర్కొంది.ఆయన మరణవార్త కింగ్ చార్లెస్ 3కి తీవ్ర మనస్థాపం కలిగించినట్లు తెలుస్తోంది.ఆయనకు కింగ్ చార్లెస్ 3 ,ఆయన తల్లి దివంగత క్వీన్ ఎలిజిబెత్ 2 కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆగాఖాన్ స్విట్జర్లాండ్లో జన్మించారు.20ఏళ్ళు వయసు 1957 లోనే ఇస్మాయిలీ ముస్లింల 49 వ వంశపారంపర్య ఇమాముగా నియమితులయ్యారు.వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే,ప్రాన్స్ ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముకంగా నిర్వహించే రేసు గుర్రాలోను ఆయన పాల్గొనేవారు.
1967లో ఆగాఖాన్ డెవెలెప్మెంట్ నెట్వర్క్ ను స్థాపించారు.ఇది ప్రపంచంలోనే వందలాదిమంది ఆస్పత్రులు,విద్యా,సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది.ఆయన సేవలకు గాను 2015 కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించింది.

Related Posts
Akshardham Temple:అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
Akshardham Temple:అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తన అధికారిక భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని బాప్స్ స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ విశిష్టత, ఆధ్యాత్మికత, Read more

G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన
G7 సమావేశంలో ట్రంప్ విధానాలపై ప్రతికూల స్పందన

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గ్రూప్ ఆఫ్ 7 (G7) సమావేశానికి హాజరైనప్పుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా భాగస్వామి దేశాల Read more

అమెరికా మాజీ అధ్యక్షుడు క‌న్నుమూత‌
Former US President Jimmy Carter has passed away

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస Read more

sunita williams: భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్-సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది?
భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్- ఓసారి చరిత్రలోకి తొంగిచూద్దాం

ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం Read more