YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తి వైజాగ్ నగరంలోని వ్యాపార ల్యాండ్ అని సమాచారం.

Advertisements
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
ysrcp mp mvv

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. హయగ్రీవ భూమిని వృద్ధుల మరియు అనాథల సేవల కోసం కేటాయించడం జరిగింది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఈ భూములను తన స్వలాభం కోసం ఉపయోగించారనీ, వాటిని చిన్న భాగాలుగా విభజించి, తప్పుడు పత్రాలతో ఇతరుల‌కు అమ్మకాలు చేశారని గుర్తించారు. ఈ కేసులో సత్యనారాయణపై ఇంకా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈడీ ఆలోచిస్తోంది.

Related Posts
Rain Alert : నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
Thunderstorms in several districts of the state today

Rain Alert : తెలంగాణలో ఈరోజు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, Read more

AP RTC: తిరుమల – పళని మధ్య ఆర్టీసీ సేవలు ప్రారంభం
AP RTC: తిరుమల - పళని మధ్య ఆర్టీసీ సేవలు ప్రారంభం

తిరుపతి - పళని మధ్య కొత్త బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) భక్తులకు మరో శుభవార్త అందించింది. Read more

వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ముఖ్యంగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తూ, అసెంబ్లీ వేదికగా ప్రజలను మభ్యపెట్టే Read more

Donald Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. అయన రియాక్షన్ ఏంటంటే?
ట్రంప్ టారిఫ్ ల ద్వారా అమెరికాకు భారీ ఆదాయం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అల్లాడిస్తున్నారు. అయితే Read more

Advertisements
×