Diwakar travels bus caught fire in anantapur

మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులుస, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు మంటలను ఆర్పివేశారు. మంటలు మరిన్ని బస్సులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

Diwakar travels bus caught fire in anantapur
Diwakar travels bus caught fire in anantapur

హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటం, బస్సులో షార్ట్ సర్క్యుట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తోన్నారు. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు. బస్సు డాష్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యుట్ జరిగి ఉండొచ్చనీ అనుమానిస్తోన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ బస్సు (Diwakar Travels‌) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

మొత్తం నాలుగు బస్సులు ఆర్టీసీ బస్‌స్టాండ్‌ సమీపంలో నిలిపి ఉన్నాయని, వాటిలో ఒకటి పూర్తిగా, మరొకటి పాక్షికంగా కాలిపోయాయని చెప్పారు. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల్లో కాలిపోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ మరియు ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
mla kunamneni sambasiva rao

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి తన భార్య పేరు ప్రకటించలేదన్న కారణంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూనంనేని Read more

TGMC దాడి: కాజీపేట, హన్మకొండలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
medicine scaled

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వారు, నవంబర్ 17, ఆదివారం, కాజీపేట మరియు హన్మకొండ జిల్లాల్లోని నకిలీ వైద్యులు క్లినిక్‌లపై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్లలో మూడు Read more

సైఫ్ అలీఖాన్ పై దాడి
Attack on Saif Ali Khan

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో వెన్తనె కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *