Sun Worship: భాస్కరుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం..

హిందూ ధర్మంలో సూర్యుడిని(Sun Worship) ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. సూర్య ఆరాధన ద్వారా కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా, ఆరోగ్యం, ఐశ్వర్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఆరాధనలో పాటించాల్సిన విధానం కింద ఇవ్వబడింది. సూర్యారాధన పద్ధతి నిరంతరాయంగా 5 లేదా 11 వారాలు పాటు ఈ నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు: ఆరాధన ఫలితాలు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించిన వారికి: Read hindi … Continue reading Sun Worship: భాస్కరుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం..