Breaking News – Medaram : మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరగనున్న మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. అధికారుల ప్రకారం, ఈసారి జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు అత్యాధునిక ప్రమాణాలతో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతర ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించి, ప్రతి ప్రాంతంలో ప్రత్యేక నియంత్రణ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో భక్తుల రాకపోకలు, సదుపాయాల పర్యవేక్షణ మరింత సులభతరం కానుంది. Today Rasi Phalalu : … Continue reading Breaking News – Medaram : మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు