Karthika Masam: కార్తీక చివరి సోమవారం శివారాధన ప్రాముఖ్యం

కార్తీక మాసం(Karthika Masam)లో వచ్చే సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అపారమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయనే విశ్వాసం ఉంది. ప్రత్యేకంగా ఈ రోజు కార్తీక మాసం(Karthika Masam) చివరి సోమవారం కావడంతో, శివభక్తులు కొన్ని నియమాలను పాటిస్తే అశ్వమేధ యాగ ఫలితం వరకూ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శివకటాక్షం పొందేందుకు ఈ రోజున ఏ నియమాలను ఆచరించాలో చూద్దాం. కార్తీక చివరి సోమవారం పాటించాల్సిన ఆచారాలు • బ్రహ్మముహూర్తంలో లేవడంసూర్యోదయానికి … Continue reading Karthika Masam: కార్తీక చివరి సోమవారం శివారాధన ప్రాముఖ్యం