Latest News: Deepawali:దీపావళి వెలుగులో లక్ష్మీ ఆశీర్వాదం

దీపావళి(Deepawali) పండుగను సంపద, సుభిక్షతకు చిహ్నంగా మన దేశంలో ఘనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజు లక్ష్మీదేవి భూలోకానికి విచ్చేసి తన దివ్య తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తొలగించి భక్తులకు ఆశీర్వాదం అందిస్తుందట. అందుకే ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించి అమ్మవారిని ఆహ్వానించే ఆచారం ఆచరించబడుతోంది. Read also: JEE Mains:జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల దీపాల వెలుగుతో సంపద స్థిరత్వం దీపావళి(Deepawali) రోజు దీపాలను వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని … Continue reading Latest News: Deepawali:దీపావళి వెలుగులో లక్ష్మీ ఆశీర్వాదం