Delhi Exit Polls 2025

Delhi Exit Poll : సర్వేలు ఏమంటున్నాయంటే..!!

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ రికార్డైంది. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా..మరికొన్ని సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

dlehi voters 4

ఎగ్జిట్ పోల్ ఫలితాలు :

ఏబీపీ మ్యాట్రిజ్ :

బీజేపీ – 35-40 సీట్లు
ఆప్ – 32-37 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు

కేకే సర్వే :

బీజేపీ-22
ఆప్-39
కాంగ్రెస్-

జేవీసీ పోల్ :

బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ – 0-2 సీట్లు
ఇతరులు – 0-1 సీట్లు

పీపుల్స్ పల్స్ :

బీజేపీ – 51-60 సీట్లు
ఆప్ – 10-19 సీట్లు
కాంగ్రెస్ – 0

రిపబ్లిక్ పీ మార్క్ :

బీజేపీ – 39-49 సీట్లు
ఆప్ – 21-31 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు

ఢిల్లీ టైమ్స్ నౌ :

బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ –

పీపుల్స్ ఇన్‌సైట్ :

బీజేపీ – 40-44 సీట్లు
ఆప్ – 25-29 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు

ఆత్మసాక్షి :

బీజేపీ – 38-41 సీట్లు
ఆప్ – 27-30 సీట్లు
కాంగ్రెస్ – 1-3 సీట్లు

చాణిక్య స్ట్రాటజీస్ :

బీజేపీ – 39-44 సీట్లు
ఆప్ – 25-28 సీట్లు
కాంగ్రెస్ –

Related Posts
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసు..విచారణ వాయిదా
Konda Surekha defamation case should be a lesson. KTR key comments

హైదరాబాద్‌: ఈ రోజు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు Read more

ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి
BLN Reddy attended the ACB inquiry

హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో Read more

ఢిల్లీలో పేలుడు కలకలం
Delhi CRPF School Incident

ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ వద్ద భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి Read more

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన మంత్రి తుమ్మల
thmmala brs

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన బీఆర్ నాయుడును..తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు నివాసంలో మర్యాదపూర్వంగా కలవడం జరిగింది. శ్రీవారి Read more