కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ ఫై చర్చ

Financial assistance to farmers laborers from this year itself: Bhatti

బుధువారం తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క 2024 -25 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,159కోట్లు కేటాయించగా..అందులో

తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..

ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..

వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659

హార్టికల్చర్-737

పశుసంవర్ధక శాఖ-19080

మహాలక్ష్మి ఉచిర రవాణా-723

గృహజ్యోతి-2418

ప్రజాపంపిణీ వ్యవస్థ-3836

పంచాయతీ రాజ్-29816

మహిళా శక్తి క్యాంటిన్ -50

హైదరాబాద్ అభివృద్ధి-10,000

జీహెఎంసీ-3000

హెచ్ ఎండీఏ-500

మెట్రో వాటర్-3385

హైడ్రా-200

ఏయిర్పోట్ కు మెట్రో-100

ఓఆర్ ఆర్ -200

హైదరాబాద్ మెట్రో-500

ఓల్డ్ సిటీ మెట్రో-500

మూసీ అభివృద్ధి-1500

రీజినల్ రింగ్ రోడ్డు-1500

స్ర్తీ ,శాశు -2736

ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000

మైనారిటీ సంక్షేమం-3000

బీసీ సంక్షేమం-9200

వైద్య ఆరోగ్యం-11468

విద్యుత్-16410

అడవులు ,పర్యావరణం-1064

ఐటి-774

నీటి పారుదల -22301

విద్య-21292

హోంశాఖ-9564

ఆర్ అండ్ బి-5790 కోట్లను కేటాయించారు. అయితే ఈ బడ్జెట్ ఫై ఈరోజు చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నిఫిన్ తిరిగి సమావేశం కానుంది. గురువారం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈరోజు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్‌ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు.